JGL: వెల్గటూర్ తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ పిలుపు మేరకు ఉమ్మడి వెల్గటూర్ మండలంలో డీజిల్ ఆటో రిక్షా కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆటోలను స్వచ్ఛందంగా బంద్ చేసి నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన రూ.12 వేల ఆర్థిక సాయం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
వెల్గటూర్‌లో ఆటోల స్వచ్ఛంద బంద్


