హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చొద్దు: మాజీ ఎంపీపీ

SRPT: హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ పాత అలైన్‌మెంట్ మార్చొద్దని యధావిధిగా కొనసాగించాలని మాజీ ఎంపీపీ సీతయ్య కోరారు. సోమవారం తుంగతుర్తిలో వారు మాట్లాడుతూ.. జాతీయ రహదారికి అనుసంధానంగా గతంలో ఇచ్చినటువంటి బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మళ్ళీ కొత్తగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరామించుకోవాలన్నారు.