MLG: కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి అంగన్వాడీ కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు కోడి గుడ్లను పగలకొట్టి ధ్వంసం చేశారు. కేంద్రంలో నిల్వ ఉంచిన గుడ్లను పగలగొట్టడంతో నేలంతా గుడ్డు పెంకులు, వ్యర్థాలతో కనిపించింది. ఘటనపై అధికారులు స్పందించి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ముప్పనపల్లి అంగన్వాడీ కేంద్రంలో కోడి గుడ్లు ధ్వంసం


