PLD: నరసరావుపేట పాలపాడు రోడ్డుకు చెందిన వెనిగండ్ల వెంకట్రావు (63) ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంకట్రావు ఆచూకీ తెలిసిన వారు 91548 76621 నంబర్‌కు సమాచారం అందించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వ్యక్తి అదృశ్యం


