NLG: శాలిగౌరారం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చామల జైపాల్ రెడ్డి తండ్రి ఇంద్రసేనారెడ్డి మృతి చెందారు. విషయం తెలుసుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఇంద్రసేనారెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
చామల ఇంద్రసేనారెడ్డికి ఎమ్మెల్యే సామేలు నివాళి


