సత్యసాయి: జిల్లావ్యాప్తంగా చోరీకి గురైన 35 లక్షల 50వేల రూపాయల విలువగల 161 సెల్‌ఫోన్‌లను పోలీసులు రికవరీ చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసుల కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ బాధితులకు సెల్‌ఫోన్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సెల్‌ఫోన్‌లు ఎక్కడైనా దొరికితే తెలియజేయాలని, సెకండ్ హ్యాండిల్ ఫోన్ బిల్ లేకుండా తీసుకోవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
చోరీకి గురైన సెల్‌ఫోన్‌లను రికవరీ చేసిన పోలీసులు


