హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉప్పొంగిన వాగు.. 8 గ్రామాల రాకపోకలు బంద్

ASF: బెజ్జూర్ మండలం కృష్ణపల్లి-సుష్మీర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలోని వాగు భారీ వర్షానికి సోమవారం ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాగు దాటే పరిస్థితి లేకపోవడంతో సుమారు ఎనిమిది గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లేందుకు చుట్టూ తిరిగి మరో మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. అత్యవసర పనులపై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.