KNR: హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గిట్ల ముకుందరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల హామీ మేరకు హమాలీలకు ఇళ్లు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. హామీలు అమలు చేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
'హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి'


