హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అక్రమంగా గోవుల తరలింపు.. ఆరుగురి అరెస్ట్

KKD: తుని సీతారాంపురం జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 128 గోవులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4 కంటైనర్ లారీలు, 2 బొలెరో వాహనాల్లో వీటిని పార్వతీపురం జిల్లా నుంచి పిఠాపురం తరలిస్తుండగా పట్టుకున్నామని SI విజయబాబు తెలిపారు. ఈ ఘటనలో 6 మందిని అరెస్ట్ చేశామని, స్వాధీనం చేసుకున్న గోవులను అడ్డతీగల గోశాలకు తరలించామని పేర్కొన్నారు.