WNP: కొత్తకోట ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారని సీఐటీయూ జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ తెలిపారు. హామీ మేరకు రాష్ట్ర బంద్‌ను విరమించామని చెప్పారు. హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం


