వికారాబాద్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించేందుకు వెళ్తుండగా జిల్లా కేంద్రంలో పోలీసులు అడ్డుకున్నారు. తమ సమస్యను కలెక్టర్‌కు చెప్పాలని విద్యార్థులు కోరగా.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు.
తెలంగాణ
విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు


