హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నూతన పంచాయతీ భవనానికి భూమి పూజ

GNTR: దుగ్గిరాల మండలం మోరంపూడిలో రూ.25 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న పంచాయతీ భవనానికి సోమవారం ఎంపీపీ షేక్ జబీన్ భూమి పూజ చేశారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో పంచాయతీ కార్యకలాపాలు సాగుతుండగా, సొంత భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో డీసీ ఛైర్మన్ గౌర్నేని అనిల్‌తో పాటు స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.