WG: పెనుగొండ మండలం చినమల్లం, నడిపూడి గ్రామాల్లో సోమవారం "రెండేళ్ల కూటమి ప్రభుత్వం - అభివృద్ధి" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన MLA పితాని సత్యనారాయణ ఇంటింటికీ వెళ్లి కూటమి పాలనలో జరిగిన ప్రగతి, సంక్షేమాన్ని వివరించారు. స్థానికులు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు: MLA


