హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పారిశుధ్య సమస్య.. గ్రామస్తుల విజ్ఞప్తి

PLD: స్వర్ణ పంచాయతీ ముప్పాళ్లలో పారిశుధ్య నిర్వహణ మందగించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త పేరుకుపోవడం, ప్రధాన రహదారిపై మురికినీరు పారడం వల్ల పాఠశాల పిల్లలు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వ్యాధులు వ్యాపించకముందే సంబంధిత అధికారులు స్పందించి, తక్షణమే చెత్తను తొలగించి కాలువలను శుభ్రపరచాలని గ్రామస్తులు కోరుతున్నారు.