హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంతకవిటి మండలంలో అధ్వానంగా రోడ్డు

VZM: వర్షం వస్తే చాలు పోడలి గ్రామం బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతోందని, ఇసుక లారీలతో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని జిల్లా ప్రజా సమస్యల వేదిక అధ్యక్షుడు బెవర వెంకట రవిశంకర్ అన్నారు. సంతకవిటి మండలం మల్లయ్యపేట, పోడలి, బూరడపేట, హోంజరాం, తదితర గ్రామాల రోడ్లు దెబ్బతిని చెరువుల్లా మారాయని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.