MNCL: తాండూర్ మండలం కిష్టంపేట గ్రామపంచాయతీలోని 2వ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో MPDOకు వార్డు ప్రజలు వినతిపత్రం అందజేశారు. వార్డులోని సీసీ రోడ్డు అధ్వానంగా తయారైందని, పైప్ లైన్ కోసం తవ్విన గుంతలు పుడ్చక పోవడంతో విద్యార్థులు, ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
'కిష్టంపేటలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి'


