హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూనవరంలో CMRF చెక్కు అందజేత

E.G: సీతానగరం మండలం కూనవరానికి చెందిన అయిల వెంకట రామారావు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 1.50 లక్షల CMRF చెక్కును సోమవారం అందజేశారు. MLA ఆదేశాల మేరకు రాజానగరం నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి కూటమి నేతలతో కలిసి బాధిత కుటుంబానికి చెక్కును అందించారు. పేదలకు మెరుగైన వైద్య సాయం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.