HYD: గోషామహల్ కిడ్నాప్ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఓ ముఠా డబ్బుల కోసం ఇద్దరు సోదరులను కిడ్నాప్ చేసి గోదాంలో నిర్భంధించి చిత్రహింసలు చేశారు. బాధితులను బెదిరించి రూ. 2లక్షలు, కారు, ఆటో డిమాండ్ చేశారు. బాధితుల తల్లిదండ్రులను సైతం గోదాంలో నిర్బంధించారు. నిందితుల నుంచి 2 కార్లు, ఆటో, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ
కిడ్నాప్ కేసు.. ఐదుగురు అరెస్ట్


