హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పినపాకలో బీఆర్‌ఎస్ శ్రేణుల భారీ సందడి

BDK: పినపాక మండలంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపుతో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఉత్సాహంగా సందడి చేశారు. భారీగా కార్యకర్తలు హాజరుకావడంతో పినపాకలో బీఆర్‌ఎస్ బలం స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.