SRPT: కోదాడ పట్టణంలోని కోదాడ–హుజూర్‌నగర్ రోడ్డులో మాస్టర్‌మైండ్ పాఠశాల ఎదుట ప్రమాదకరంగా గుంత ఏర్పడింది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆటో డ్రైవర్ భరత్ ఇవాళ స్వచ్ఛందంగా పూడ్చి ఆదర్శంగా నిలిచాడు. రెండు బస్తాల కంకర తెచ్చి గుంతను పూడ్చినట్లు ఆయన తెలిపారు . పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
గొప్ప మపస్సు చాటుకున్న యువకుడు!


