హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన MLA

వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకుపోయేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నదని MLA నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. GWMC 4వ డివిజన్ పరిధిలోని పెద్దమ్మగడ్డ, జ్యోతిబాసునగర్‌లో రూ.1.19 కోట్లతో సిసి రోడ్లు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేసారు. పనులు నాణ్యతతో త్వరగా పూర్తిచేయాలని సూచించారు.