NRPT: మరికల్ మండలంలోని అప్పంపల్లి గ్రామంలో సోమవారం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను DCC ఉపాధ్యక్షుడు సూర్య మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సర్పంచ్ కళ్యాణి, వెంకట్ రామ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, హర్షవర్ధన్ GPO వెంకటప్ప, డీలర్ తిరుపతిరెడ్డి, హరీష్ కుమార్ రెడ్డి ఉన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


