NDL: రైతులకు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నంది కొట్కూరు ఎమ్మెల్య జయసూర్య అన్నారు. సోమవారం పాముల పాడు మండలం, ఇస్కాల గ్రామ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా 2 వేల ఎకరాలకు 20 క్యూసెక్కుల సాగు నీరు విడుదల చేశారు. ముందుగా పూజలు నిర్వహించి, బటన్ నొక్కి నీటిని కిందకు విడుదల చేశారు. రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'పంటలకు సాగునీరు అందించడమే కూటమి లక్ష్యం' MLA '


