WGL: ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ‘ప్రత్యేక వనమహోత్సవం'పై మంత్రి కొండా సురేఖ సోమవారం సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. తన నివాసం నుంచి జూమ్ వేదికగా అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎఫ్తాలతో సమీక్షిస్తున్నారు. అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, పీసీసీఎఫ్ వినయ్కుమార్ పాల్గొన్నారు.జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు.
తెలంగాణ
ప్రత్యేక వనమహోత్సవంపై మంత్రి సురేఖ సమీక్ష


