VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహించి నిత్య కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది.
ఆంధ్రప్రదేశ్
సింహాచలంలో వైభవంగా స్వామివారి నిత్యకళ్యాణం


