SDPT: చిన్నకోడూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభంమైంది. మండలంలోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు అర్జీలను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
తెలంగాణ
ప్రారంభంమైన ప్రజావాణి కార్యక్రమం


