హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యూరియా విక్రయాల్లో డీలర్లు ఒకే సమయం పాటించాలి'

NZB: సిరికొండ మండలంలోని అన్ని ఎరువుల డీలర్లు యూరియా విక్రయాలకు ఒకే సమయాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేశారు. స్థానిక ప్రైవేట్ ఏజెన్సీలు వేర్వేరు సమయాల్లో యూరియా విక్రయాలు చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి విషయాలు కొనసాగించాలని కోరారు.