హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్డులను పంపిణీ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే

MHBD: పెద్ద వంగర మండలంలో అర్హులైన లబ్ధిదారులకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి నేడు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ... రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందజేస్తున్నామని, ప్రజా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తూ పేదలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు.