HYD: యాకుత్‌పుర నియోజకవర్గంలోని సరస్వతీ నగర్ డివిజన్లకు నూతన అధ్యక్షులు నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ సోమవారం నూతన అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. సరస్వతి నగర్ డివిజన్ నూతన అధ్యక్షుడిగా బాలు నాయక్‌ను నియమించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
సరస్వతీ నగర్ డివిజన్ కొత్త అధ్యక్షుడుగా బాలు నాయక్


