NZB: బోధన్ పట్టణంలోని ప్రకాష్ పేటలో గల ఇక్రా పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఓ విద్యార్థిని తండ్రి ఆర్డీవోకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ పాఠశాలలో తన కూతుర్ని చేర్పించానని తన కూతురు సంబంధించిన ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ ఇవ్వాలని పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపల్‌ను వేడుకుని కాలు మొక్కిన ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
తెలంగాణ
ఇక్రా పాఠశాల దౌర్జన్యం.. ఆర్డీవోకు విద్యార్థిని తండ్రి ఫిర్యాదు


