NRML: భైంసా పట్టణంలోని బస్టాండ్ ముందర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో యూనియన్లు చేపట్టిన నిరసనలో భాగంగా భైంసా పట్టణంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఆటో బంద్ నిర్వహించారు. ఆటోలను నిలిపివేసి డ్రైవర్లు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, తమ 14 ప్రధాన డిమాండ్లను తెలిపారు.
తెలంగాణ
భైంసాలో ఆటో యూనియన్ల బంద్


