CTR: చిత్తూరు దొడ్డిపల్లిలో ఆధునీకరించిన చిత్తూరు కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపానికి సోమవారం ప్రారంభోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, MP దగ్గుమళ్ల ప్రసాదరావు, JC ఆదర్శ రాజేంద్రన్, చుడా చైర్ పర్సన్ హేమలత ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆధునీకరించిన కళ్యాణ మండపం ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే


