హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దంపతులు

NLR: వెంకటాచలం మండలంలోని గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.