KMM: రెండు లక్షల ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను ఘోరంగా మోసం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఎన్నికల ముందు పెద్ద హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులను వంచించిన కాంగ్రెస్‌కు వారి ఉసురు తప్పదని సోమవారం ఆయన హెచ్చరించారు.
తెలంగాణ
నిరుద్యోగులను ముంచిన కాంగ్రెస్: పువ్వాడ..!


