SRCL: మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సోమవారం ఎల్లారెడ్డిపేట ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారుల హాజరు, పెండింగ్ దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ దరఖాస్తులకు ధ్రువీకరణ పత్రాలు వేగంగా ఇవ్వాలని ఆదేశించారు.
తెలంగాణ
'మండల స్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి'


