హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికల రక్షణకు ప్రత్యేక డిజిటల్ పోర్టల్: ఎస్సై

NGKL: బాలికలపై వేధింపులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డిజిటల్ పోర్టల్‌ తీసుకొచ్చిందని చారకొండ ఎస్సై వీరబాబు తెలిపారు. www.ncpcr.gov.inలోని 'ఈ-బాల్‌నిదాన్' ద్వారా బాధితులు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఢిల్లీ ప్రత్యేక బృందం పర్యవేక్షించే పోర్టల్‌లో ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు.