హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వైఎస్సార్ నగర్ ప్రజలకు అండగా ఉంటాం.. దాస్యం

హన్మకొండ నగరంలోని వైఎస్సార్ నగర్‌ను మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సోమవారం సందర్శించారు. కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.