RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను మున్సిపల్ ఛైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ పెంటయ్య, కాలనీవాసులు పాల్గొన్నారు.
తెలంగాణ
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం


