NDL: నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను పలమనేరు ముస్లిం మైనార్టీ సోదరులు మర్యాదపూర్వకంగా కలిశారు. వక్స్ బోర్డు ఆస్తులను కాపాడాలని వారు మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మీ సమస్యలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రిని కలిసిన ముస్లిం మైనార్టీ సోదరులు


