హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు మినీ వాటర్ ట్యాంకులు ప్రారంభం

AKP: మాకవరపాలెం మండలం జి వెంకటాపురం పంచాయతీ శివారు నగరం గ్రామంలో రెండు మినీ వాటర్ ట్యాంకులను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జి కోడూరు నీటి సంఘం అధ్యక్షులు రాజాసాగి కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. ప్రజలు దాహార్తిని తీర్చే విధంగా వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిమ్మల వెంకటరమణ, ఎంపీటీసీ అప్పలనాయుడు పాల్గొన్నారు.