హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సారంపల్లి మల్లారెడ్డి మృతి CPM పార్టీకి తీరని లోటు'

ADB: సీపీఎం రాష్ట్ర సీనియర్ నాయకుడు, రైతు సంఘం అఖిల భారత నేత సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల సీపీఎం ఆదిలాబాద్ ఏరియా కమిటీ నాయకులు సోమవారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేశారని, రైతాంగ సమస్యలపై ఆయన చేసిన కృషి మరువలేనిదని లంక రాఘవులు, ఎన్.స్వామి పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి, రైతాంగానికి తీరని లోటని కొనియాడారు.