హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండలంలో ప్రజావాణి ప్రారంభం

SRD: మండల కేంద్రమైన కంగ్టి ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం MPDO దయాకర్ రావు అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఏ సమస్యలు ఉన్న ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో MRO గంగ భవాని, ఎంఈవో రహీమొద్దీన్, MPO లక్ష్మణ్ ఇతర అధికారులు ఉన్నారు.