హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బాసు హనుమంతు

GDWL: జిల్లా కేంద్రంలోని చింతలపేట చెందిన శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న BRS పార్టీ ఇంఛార్జి బాసు హనుమంతు నాయుడు స్థానిక హాస్పిటల్‌కు వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్ నాయుడు, రాముడు, శ్రీరాములు పాల్గొన్నారు.