హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేశంపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పిప్పల్ల శ్రీనాథ్

RR: కేశంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పిప్పల్ల శ్రీనాథ్ నియమితులయ్యారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శ్రీనాథ్‌ను అభినందించారు. మండలంలో యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని శ్రీనాథ్ తెలిపారు. పలువురు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.