TPT: తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ నందు కాంట్రాక్టు ప్రాతిపదికగా మంగళవారం గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. సాహిత్య విభాగం - 01 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు వాక్ ఇన్ ఇంటర్వ్యూ


