ప్రకాశం: కంభంలోని ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నోటీసులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడంతో పాటు, అవసరమైన పత్రాలు సమర్పించేందుకు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి ప్రక్రియను సులభతరం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: SIR నోటీసులతో ప్రజలకు ఇబ్బందులు


