NDL: కేజీబీవీ హాస్టల్‌లో పారిశుధ్యం, భోజనం, తాగునీరు, వసతుల సమస్యలతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. మెనూ అమలు కాకపోవడం, ఎస్‌ఓ స్థానికంగా లేకపోవడంతో పర్యవేక్షణ లోపించిందని ఆరోపిస్తున్నారు. అధికారులు హాస్టల్‌ను తనిఖీ చేసి సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కేజీబీవీ హాస్టల్‌లో సమస్యల తిష్ట


