MLG: పాలంపేటలోని కాకతీయుల కాలం నాటి రామప్ప సరస్సు నీటిమట్టం 32 అడుగులకు చేరింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతోపాటు దేవాదుల నుంచి పైప్ లైన్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తుండటంతో సరస్సులోకి నీరు చేరుతోంది. సరస్సు పూర్తి నీటిమట్టం 36 అడుగులు కాగా.35 అడుగులకు మత్తడి పోయనుంది. చెరువు పూర్తిగా నిండితే రెండు పంటలకు డోకా ఉండదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
32 అడుగులకు చేరిన రామప్ప సరస్సు నీటిమట్టం


