NLG: గుర్రంపోడు మండల పరిధిలోని వట్టి కోడు గ్రామానికి చెందిన శ్రీలతకు ఇవాళ తెల్లవారుజామున 2 గంటలకు పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా కొత్తపల్లి వద్ద నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్‌ను ప్రక్కకు నిలిపి అంబులెన్స్‌లోని సిబ్బంది ఆమెకు సుఖప్రసవం చేశారు.
తెలంగాణ
అంబులెన్స్‌లోనే మహిళకు సురక్షిత ప్రసవం


