హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కన్నువిందు చేస్తున్న మహబూబ్ సాగర్

SRD: వర్షాల ధాటికి సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువు అలుగు పారుతూ పర్యాటకులకు పండగ వాతావరణాన్ని అందిస్తోంది. అల్పపీడన ప్రభావంతో కురిసిన వానలకు చెరువు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో మత్తడి దుంకుతోంది. ఈ వర్షాకాలంలో ఇలా అలుగు పారడం ఇది రెండోసారి కావడం విశేషం. జలాశయం నిండు కుండలా మారడంతో స్థానిక రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.